హైదరాబాద్: తీన్‌మార్ మల్లన్న–కవిత అభిమానుల ఘర్షణలో కార్యకర్తకు గాయం

తీన్మార్ మల్లన్న, కవిత అనుచరుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఉద్రిక్తంగా మారింది. ఈ ఘర్షణలో సాయి అనే కార్యకర్తకు బుల్లెట్ గాయం అయినట్లు సమాచారం. అతన్ని వెంటనే ఆదివారం హైదరాబాద్ రాంనగర్ సౌమ్య హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్