ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్‌, కోదండరాం ప్రమాణ స్వీకారం

హైదరాబాద్‌లో మంత్రి అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరాం శాసనమండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వీరితో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గవర్నర్ కోటాలో వీరిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్