బోయిన్ పల్లి సీఐ తిరుపతి రాజుకు కంటెస్టెడ్ కార్పొరేటర్, బీజేపీ సీనియర్ నాయకుడు ఏనుగుల తిరుపతి శనివారం మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పూల బొకేతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శేఖర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.