హైదరాబాద్: కేసీఆర్‌తో కేటీఆర్, హరీష్ రావు భేటీ

బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కీలక నేత హరీశ్‌రావు భేటీ అయ్యారు. సోమవారం హైదరాబాద్ నందినగర్‌లో సమావేశమై పలు కీలక విషయాలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్