సాయిబాబా ఆలయంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్

బాగ్లింగంపల్లి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి పురస్కరించుకొని గురువారం సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ముషీరాబాద్ శాసనసభ్యులు శ్రీ ముఠాగోపాల్, యువ నాయకుడు ముఠా జయసింహ, డివిజన్ అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, దామోదర్ రెడ్డి, ఎం రాకేష్ కుమార్, గడ్డమీద శ్రీనివాస్, దీన్ దయాల్ రెడ్డి, కిషన్ రావు, ఆలయ సభ్యులు భక్తులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్