హెచ్పీయూ క్యాంపస్ పరిధిలోని 400 ఎకరాల భూమిని అమ్మకాన్ని పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు గురువారం ఆందోళనకు దిగారు. రేవంత్ సర్కారుపై నిరసన తెలుపుతూ 'ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం' అంటూ నినాదాలు చేశారు.