తెలంగాణ ఉద్యమకారుడు పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ 16వ వర్ధంతి

తెలంగాణ ఉద్యమకారుడు పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ 16వ వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి, పోలీస్ కృష్ణయ్య ముదిరాజ్ చిత్రపటానికి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పోలీసు కిష్టయ్య వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్