అసభ్యకరంగా ప్రవర్తించిన కూరగాయల వ్యాపారికి జైలు శిక్ష

నారాయణగూడ మేల్కోటే పార్క్ ఎదుట కూరగాయలు విక్రయిస్తున్న వాసిక్ అనే వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతను ఉద్దేశ్యపూర్వకంగా తన ప్రైవేట్ భాగాలను తాకి, అదే చేతులతో కూరగాయలను ముట్టుకున్నాడు. స్థానికుడు తీసిన వీడియో వైరల్ కావడంతో, పోలీసులు వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి, వాసిక్‌కు 5 రోజుల జైలు శిక్షతో పాటు రూ. 2500 జరిమానా విధించారు. అతని దుకాణాన్ని జేసీబీతో తొలగించారు.

సంబంధిత పోస్ట్