ప్రతి కాలనీ లోనూ పార్కులను అభివృద్ధి చేస్తాం.. ఎమ్మెల్యే ముఠా

ముషీరాబాద్ నియోజకవర్గం, కవాడిగూడ డివిజన్ లోని ఎస్బిహెచ్ కాలనీవాసులు తమ సమస్యలపై ఎమ్మెల్యే ముఠా గోపాల్ కు వినతి పత్రం అందించారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్, వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు ముఠా జై సింహా, స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ వల్ల శ్యామ్ యాదవ్, కార్యదర్శి సాయి కృష్ణ, సీనియర్ నాయకులు వల్లాల శ్రీనివాస్ యాదవ్, రాజేష్, మీడియా ఇన్ఛార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్