హైదరాబాద్: 'అమ్మపాలు అమృతాలు' పాట ఆవిష్కరణ

తల్లిపాల ప్రాధాన్యతను ప్రతిబింబించే “అమ్మపాలు అమృతాలు” వీడియో సాంగ్‌ను శుక్రవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, గాయకుడు రామాచారి ఆవిష్కరించారు. డా. సురేంద్రబాబు ఆధ్వర్యంలో ఈ పాట రూపొందించబడింది. వేగవంతమైన జీవనశైలిలో తల్లులు పాలివ్వడం తగ్గిపోతుండటంతో, దీనివల్ల పిల్లల ఆరోగ్యానికి కలిగే నష్టాలపై అవగాహన కల్పించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్