జనాభా లెక్కలు: ‘స్వీయ గణన’ వినియోగించుకోండి

తెలంగాణలో 2027 జనాభా లెక్కల కోసం ‘స్వీయ గణన’ సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల మంగళవారం కోరారు. మే 10 వరకు https://se.census.gov.in లో వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఖచ్చితమైన జనాభా లెక్కలు దేశాభివృద్ధికి కీలకమని, ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్