హైదరాబాద్‌: నటి శ్యామలను పరామర్శించిన సీపీ సజ్జనార్

నటి శ్యామలను హైదరాబాద్ సీపీ సజ్జనార్ గురువారం పరామర్శించారు. న్యూఇయర్ సందర్భంగా ఆయన ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమాన్ని సందర్శించి శ్యామలతో పాటు అక్కడ ఉన్న ఇతర వృద్ధుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. గతంలో అనారోగ్యంతో ఆమె తీవ్రంగా బాధపడుతూ ఓల్డేజ్ హోమ్ నుండి బయటకు వదిలించబడి ఆత్మహత్య యత్నం చేసిన సంగతి తెలిసిందే. సజ్జనార్ ఆమె ఆరోగ్యాన్ని పరిశీలించి పండ్లు పంపిణీ చేశారు. శ్యామలు అనేక తెలుగు చిత్రాల్లో నటించారు.

సంబంధిత పోస్ట్