హైదరాబాద్: గురుపౌర్ణమి వేడుకల్లో మంత్రి కోమటిరెడ్డి

గురుపౌర్ణమి పర్వదినం పురస్కరించుకొని డా. బి. ఆర్ అంబేడ్కర్ తెలంగాణ సెక్రటేరియట్ లోని ఆర్ అండ్ బి శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన గురు పౌర్ణమి వేడుకల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. గురు పౌర్ణమి రోజున తన శాఖ ఉద్యోగులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల మంత్రి వారిని అభినందించి, గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్