అజిత్ పవార్ మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్బ్రాంతి

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో ఆకస్మికంగా మరణించడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని, విశేష రాజకీయ అనుభవం ఉన్న అజిత్ పవార్ మరణం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్