నాంపల్లి: నల్గొండ పర్యటనకు బీజేపీ చీఫ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో డా. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి సోమవారం నివాళులు అర్పించారు. అనంతరం నల్గొండ, సూర్యాపేట జిల్లాల పర్యటనకు భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలతో కలిసి బయలుదేరారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. ఆయనతో పాటు ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు డా. కల్యాణ్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయక్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్