కలెక్టరేట్ ఎదుట జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహాధర్నా

పీజు బకాయిలను తక్షణమే చెల్లించి పాత పద్ధతిలోనే రియంబర్స్మెంట్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ లక్డికపూల్ లోని కలెక్టరేట్ ఎదుట జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహాధర్నా నిర్వహించింది. ఎంపీ ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు కలెక్టరేట్ ను ముట్టడించారు. 18 ఏళ్లుగా ఉన్న పథకాన్ని నిర్వీర్యం చేయొద్దని, విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపొద్దని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్