ఘోర ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు

హైదరాబాద్ లోని వనస్థలిపురం సుష్మ థియేటర్ వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోనగర్ వైపు వెళ్తున్న కారు, రోడ్డు డివైడర్ వద్ద నిర్లక్ష్యంగా ఉంచిన సిమెంట్ దిమ్మెలను ఢీకొని పల్టీ కొట్టింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన టెంపో కారు దానిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురిలో ఇద్దరికి తలలు పగిలి తీవ్ర రక్తస్రావమైంది.

సంబంధిత పోస్ట్