రైతుల కోసం జైలుకైనా సిద్ధం

బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో గురువారం TRS అధినేత్రి కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఫ్యూచర్ సిటీ పేరుతో 30 వేల ఎకరాలు లాక్కోవాలని చూస్తోందని ఆమె ఆరోపించారు. BRS హయాంలో జరిగిన భూసేకరణ తప్పిదాల్లో తనకూ భాగముందని, ఆ పాపాలు కడుక్కోవడానికే ఇప్పుడు రైతుల పక్షాన పోరాడుతున్నానని కవిత తెలిపారు. గిరిజన భూములు లాక్కుంటే ఊరుకోమని ఆమె హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్