హైదరాబాద్: బీసీల రిజర్వేషన్ల పెంపుపై మంత్రి పొన్నంకు వినతి

బీసీ జాతీయ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ సంఘాల నేతలు, కుల సంఘాల ప్రతినిధులు గురువారం హైదరాబాద్ తో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు 42 శాతానికి పెంచేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ మంత్రి దృష్టికి వినతిపత్రం తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఢిల్లీలో అఖిలపక్షంతో చర్చలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్