పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన టీపీసీసీ చీప్

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ గురించి, అక్కడి ప్రజల గురించి పవన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తెలంగాణ బీజేపీని 'భిక్షాందేహి'గా అభివర్ణిస్తూ, కులం, మతం పేరుతో ప్రజలను మోసం చేయాలని చూసినా తెలంగాణ ప్రజలు మోసపోరని అన్నారు. పవన్ తన రాజకీయాలు చేసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్‌లో చేసుకోవాలని, తెలంగాణలో కాదని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్