కేటీఆర్ పై టీపీసీసీ చీప్ ఘాటు వ్యాఖ్యలు

దేశం కోసం త్యాగం చేసిన రాహుల్ గాంధీ కుటుంబంపై విమర్శలు చేసే హక్కు కేటీఆర్‌కు లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. అమెరికాలో పెట్రోల్ బంకుల్లో పని చేసిన కేటీఆర్ స్థాయిని ప్రశ్నించిన గౌడ్, మోతిలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటాలను గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం తర్వాత వచ్చిన కేటీఆర్, తన స్థాయి, బతుకు గురించి ఆలోచించుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్