నాంపల్లి: తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను ఖండించిన యునైటెడ్ పూలే ఫ్రంట్

యునైటెడ్ పూలే ఫ్రంట్ కో ఆర్డినేటర్ అలకుంట్ల హరి ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌పై మొదటగా మాట్లాడిన కవితపై వ్యక్తిగత దూషణలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. కవితకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేకపోతే మరిన్ని దాడులు ఎదుర్కొనే పరిస్థితి మల్లన్నకు వస్తుందని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్