మైనర్ బాలికపై లైంగిక వేధింపులు: అరబిక్ టీచర్ అరెస్ట్

గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో టోలిచౌకి ప్రాంతంలో ఓ అరబిక్ టీచర్ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. బిహార్కు చెందిన నస్తీర్ రజాక్ అనే టీచర్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను వేధించినట్లు సమాచారం. బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం బయటపడింది. పోలీసులు టీచర్ను అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్