గాజులరామారంలో చైనా మాంజ స్వాధీనం... ఒకరి అరెస్ట్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామారం ఇంద్రనగర్ -ఎలో అక్రమంగా చైనా మాంజను విక్రయిస్తున్న లక్ష్మణ్ అనే వ్యక్తిని బాలానగర్ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. ప్రత్యేక దాడుల్లో 22 బాబిన్స్ చైనా మాంజాతో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్