కుత్బుల్లాపూర్: దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు డివైఎఫ్ఐ, ఐద్వా సంఘాల మద్దతు

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం షాపూర్ నగర్ లో జులై 9వ జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య, డివైఎఫ్ఐ, అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం, ఐద్వా కుత్బుల్లాపూర్ మండల కమిటీలు సమ్మెకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తు శనివారం షాపూర్ నగర్ కార్యాలయంలో సమ్మె పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. కుత్బుల్లాపూర్ మండల అధ్యక్షురాలు మాట్లాడుతూ యువతీ, యువకులు, మహిళలు, నిరుద్యోగులు అందరూ సమ్మెలో పాల్గొనాలన్నారు.

సంబంధిత పోస్ట్