శ్రీశైలం గౌడ్ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్  బుధవారం హైదరాబాద్‌లోని చింతల్ సర్కిల్ గణేష్ నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ పోచమ్మ తల్లి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్