దేవేందర్ నగర్ లో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ లోని దేవేందర్ నగర్ సోమవారం ఎంఆర్వో ఆఫీస్ నుండి దేవేందర్ చౌరస్తా రోడ్డు వరకు నూతన సీసీ రోడ్ల ఏర్పాటు కొరకు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ సంబంధిత అధికారులతో మాట్లాడి 34 లక్షలతో సీసీ రోడ్లు మంజూరు చేపించడం జరిగింది. దేవేందర్ నగర్ లో ఇబ్బందికరంగా ఉన్న రోడ్డు సమస్యలు నా దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కారం చేశానని తెలిపారు.

సంబంధిత పోస్ట్