విద్యార్థి ఆత్మహత్య

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రగతి నగర్ లో సోమవారం ఉరేసుకుని విద్యార్థి మంజునాథ్(18) ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రగతి జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మంజునాథ్ తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని ఆసుపత్రి కి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్