న్యూ ఇయర్ సందర్భంగా, జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని పట్టుకోవడం జరిగినది. ఈ తనిఖీలను జీడిమెట్ల ట్రాఫిక్ సిఐ నరసింహారావు పర్యవేక్షించారు.