నల్ల పోచమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 284 గణేష్ నగర్ డివిజన్ చెరుకుపల్లి కాలనీలో శ్రీ నల్ల పోచమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్, డీసీసీ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా సెక్రటరీ మొహమ్మద్ జాకీర్ పాల్గొన్నారు. సీనియర్ నాయకులు రమేష్ యాదవ్, సాయి గౌడ్, వెంకటేష్, శేఖర్, రామాలయం అర్చకులు మరియు స్థానిక నాయకులు కూడా హాజరయ్యారు. చెరుకుపల్లి కాలనీ అధ్యక్షుడు మీసాల రాములు, మాజీ జనరల్ సెక్రటరీ అశోక్ యాదవ్, దళిత సంఘం ఐక్యవేదిక చైర్మన్ రామచందర్, సీనియర్ నాయకులు మల్లేష్ గౌడ్, యాదగిరి, వెంకటరావులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్