ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ లీగ్-6 పోస్టర్ ఆవిష్కరణ

ఉప్పల్ ఫోటో & వీడియో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ లీగ్ (PCL)- సీజన్ 6 పోస్టర్‌ను రాష్ట్ర కోశాధికారి బీమిడి మాధవరెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ టోర్నమెంట్ జులై 15, 16, 17 తేదీల్లో పీర్జాదిగూడలోని బాబూరావుసాగర్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, గ్రేటర్ హైదరాబాద్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్