కుత్బుల్లాపూర్: కాంగ్రెస్ పార్టీ లోకి భారీ చేరికలు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి లోని కాంగ్రెస్ కార్యాలయంలో 125 డివిజన్ తమిళ్ బస్తీ కు చెందిన 100 మంది వివిధ పార్టీల నాయకులు శ్యామ్ ఆధ్వర్యంలో మంగళవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి చే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్