కుత్బుల్లాపూర్: సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం డివిజన్ మిథిలా నగర్ నందు రూ. 20 లక్షలతో నూతనంగా చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శనివారం ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ మౌళిక వసతుల కల్పనలో భాగంగా నియోజకవర్గంలోని అన్నీ ప్రాంతాలలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పించి అభివృద్ధి పరుస్తామన్నారు. మౌళిక వసతుల కల్పనతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా పనిచేస్తాం అన్నారు.

సంబంధిత పోస్ట్