కుత్బుల్లాపూర్: కట్ట మైసమ్మ తల్లి జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం కట్ట మైసమ్మ తల్లి జాతర సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే శ్రీ కే. పి. వివేకానంద అమ్మవారిని ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మేల్యే మాట్లాడుతూ అమ్మవారి కృపతో ప్రజలు సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. జాతరను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు.

సంబంధిత పోస్ట్