కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం సింగల్ యూస్ ప్లాస్టిక్ నివారించడానికి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి పర్యావరణ ప్రేమికుడు రవీందర్ ముదిరాజ్ గురువారం కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండి ప్రజలను అవగాహన కల్పిస్తూ పాఠశాలల్లో, ఆలయాల వద్ద ప్లెక్సీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోల రవీందర్ ముదిరాజ్ పర్యావరణ ప్రేమికుడు సూచించారు.