కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పియస్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. బాసరలో గోదావరిలో మునిగి ఐదుగురులో చింతల్ లోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు ఆదివారం మృతి చెందారు. చింతల్ లింగం గౌడ్ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న తండ్రి పేరు ప్రేమ్ సింగ్ రాథోడ్, తల్లి పేరు సోనీ బాయ్ రాథోడ్ వారికి ముగ్గురు కొడుకులు అనే సమాచారం ఉన్నది. రాకేష్ (20), మదన్ (18), భరత్ (16) ఆ ముగ్గురు చనిపోయారు.