కుత్బుల్లాపూర్: ప్రతి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పెట్ బషీరాబాద్ లో ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద గురువారం నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజలు, సంక్షేమ సంఘాల సభ్యులు, మహిళా నాయకురాలు ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ని కలిసి పలు ఆహ్వానాలు, వినతులు అందజేయగా సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా అందరికీ అందుబాటులో ఉంటూ పనిచేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్