కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో నీటి ఎద్దడి కారణంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రైమరీ హెల్త్ సెంటర్ కి కూడా నీటి ఇబ్బంది కలగకుండా చర్య తీసుకోవాలని మాజీ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు, దుండిగల్ మాజీ సర్పంచ్ కావలి గణేష్ కోరారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సిరాజుద్దీన్, మాజీ వార్డు సభ్యుడు మసూద్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.