కుత్బుల్లాపూర్: యోగాన్నపూర్ణేశ్వరి దేవాలయ 25వ వార్షిక మహోత్సవం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గాజులరామారం, మహదేవపురంలో శ్రీమాతా యోగాన్నపూర్ణేశ్వరి దేవాలయం 25వ వార్షిక మహోత్సవంలో సోమవారం తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ వేద పండితుల మధ్య అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో గుడి ఫౌండర్ జగన్ గురూజీ మరియు దేవాలయ ట్రస్ట్ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తజనం అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్