కుత్బుల్లాపూర్: సీఎం సహాయనిధి అందజేత

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేటలోని సీఎం సహాయనిధి ద్వారా వచ్చిన 60 వేల రూపాయల చెక్కుని చింత వరలక్ష్మి కుటుంబ సభ్యులకు మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి గురువారం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు ఎవరికైనా ఊహించుకోకుండా వస్తాయి అటువంటి సమయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు వెన్నంటే ఉంటుందని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్