కుత్బుల్లాపూర్: సమస్యలపై కాలనీలో పర్యటన

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి లక్ష్మి గంగా ఎంక్లేవ్ లో కాలనీ వాసులు డ్రైనేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని తెలియజేశారు. బుధవారం కాలనీ వాసులతో కలిసి కాలనీలో పర్యటించి కాలనీలో ఉన్న సమస్యల యొక్క వివరాలను బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత వాటర్ వర్క్స్ అధికారులను కోరారు.

సంబంధిత పోస్ట్