కుత్బుల్లాపూర్: కెవిఆర్ కమాన్ ప్రారంభోత్సవం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ లోని కే వి ఆర్ కాలనీవాసులు నూతనంగా ఏర్పాటు చేసుకున్న కె వి ఆర్ కమాన్ ఆదివారం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా పాల్గొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బొంగునూరి కిషోర్ రెడ్డి, కోలన్ శ్రీనివాస్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్