కుత్బుల్లాపూర్: రోడ్లు, డ్రైనేజీ శంకుస్థాపన

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి రాజీవ్ గాంధీ నగర్ లో సీసీ రోడ్ మరియు డ్రైనేజీ పూర్తిగా పాడువటంతో బస్తి వాసులు ఇబ్బంది పడుతున్నారు. బస్తి వాసులు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డిని గత నెల సంప్రదించగా వారి సమ్యసపై స్పందించి మున్సిపల్ ఫండ్స్ ద్వారా సీసీ రోడ్ మరియు డ్రైనేజీ నిర్మాణానికి మంజూరు చేయించి ఆదివారం శంకుస్థాపనలో హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్