కాలనీ అభివృద్ధిలో సంక్షేమ సంఘాల పాత్ర ఎంతో కీలకం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ డివిజన్ వెంకటేశ్వర నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం సభ్యులు బుధవారం ఎమ్మెల్యే కెపి వివేకానంద్‌ను కలిశారు. వెంకటేశ్వర నగర్ అభివృద్ధిలో భాగస్వాములవ్వాలని, ప్రజా ప్రతినిధులు, ప్రజల మధ్య వారధిగా నిలుస్తూ కాలనీ అభివృద్ధికి కృషి చేయాలని వారు సూచించారు.

సంబంధిత పోస్ట్