కుత్బుల్లాపూర్: దొంగతనానికి ఉపయోగించిన వాటిని నాలలో పడేసిన దుండగులు

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జీడిమెట్ల బస్సు డిపో దగ్గర దుండగులు బాక్సులు నాలలో బుధవారం పడేసి వెళ్లారు. దొంగతనానికి ఉపయోగించిన గ్యాస్ కట్టర్ వారు వేసుకున్న దుస్తులు మరియు ఏటీఎం డబ్బులు దొంగలించి నాలలో పడేసి వెళ్లిన బాక్సులను జీడిమెట్ల పోలీసులు స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్