వంగవీటి జయంతి సందర్భంగా ఘన నివాళులు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ సర్కిల్, ప్రగతి నగర్ లో వంగవీటి మోహన రంగా 79వ జయంతిని పురస్కరించుకుని, వారి విగ్రహానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా క్రిష్ణ మాట్లాడుతూ, వంగవీటి రంగా సామాన్య ప్రజల పక్షాన నిలబడి, సమాజ సేవకు జీవితాన్ని అంకితం చేసిన ధైర్యవంతుడైన నాయకడని స్మరించుకున్నారు.

సంబంధిత పోస్ట్