ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

హైదరాబాద్‌లోని ప్రగతి నగర్‌లో తెలంగాణ జాతిపిత ఆచార్య కొత్తపల్లి జయశంకర్  జయంతిని పురస్కరించుకొని గురువారం  ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అల్లాడి మహేష్ గుప్తా పూలతో సత్కరించి, జయశంకర్  ఆశయాలు, తెలంగాణ అమరవీరుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్