మద్యం మత్తులో యువతి హంగామా

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అర్థరాత్రి మద్యం మత్తులో ఒక యువతి వాహనదారులను బూతులు తిడుతూ షాపూర్ నగర్ చౌరస్తాలో హంగామా సృష్టించింది. ఒక సోషల్ వర్కర్ సమాచారం మేరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి, రోడామిస్రీ నగర్ కు చెందిన ఇందు (30) అనే యువతిని గుర్తించారు. మత్తులో పిచ్చిగా ప్రవర్తిస్తున్న ఆమెను 108 సాయంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్