శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 20 మంది మహిళల అరెస్ట్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఒమన్‌ ఎయిర్‌వేస్‌లో నకిలీ వీసాలతో మస్కట్‌ వెళ్లేందుకు ప్రయత్నించిన తూ.గో. జిల్లాకు చెందిన 20 మంది మహిళలను ఇమ్మిగ్రేషన్ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. మహిళలను శంషాబాద్‌ ఔట్‌పోస్టుకు అప్పగించారు. తమను ఏజెంట్‌ మోసం చేశాడని మహిళలు వాపోయారు.

సంబంధిత పోస్ట్