వివాహిత ఆత్మహత్య

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజేంద్రనగర్ లో భవాని అనే మహిళ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించి వివాహం చేసుకోవడంతో కుటుంబ సభ్యులకు ఈ ఆత్మహత్యపై అనుమానాలున్నాయని రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు అంతా కలిసి భవాని హత్య చేశారని అనుమానం ఉందని భవాని కుటుంబ సభ్యులు తెలిపారు. గత మూడు రోజుల నుండి ఇంట్లో గొడవలు జరిగి కుటుంబ సభ్యులకు ఫోన్ చేస్తుందని తెలిపారు. దీనిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్